- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై హత్యాచారం.. సెప్టిక్‌ట్యాంక్‌లో పడేసి!
<p>దిశ, వెబ్‌డెస్క్ : వెస్ట్ బెంగాల్‌లో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. మైనర్‌పై గ్యాంప్‌రేప్కు పాల్పడిన దుండగులు, ఆపై హత్య చేసి మృతదేహాన్నిసెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. ఈ దుశ్చర్య బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా, శైనషికటలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. స్థానికంగా ఆడుకుంటున్న 16ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు ఎత్తికెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్యచేసి, ఎవరూ చూడకుండా ఉండేందుకు మృతదేహాన్ని సెప్టిక్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వెస్ట్ బెంగాల్‌లో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. మైనర్‌పై గ్యాంప్‌రేప్కు పాల్పడిన దుండగులు, ఆపై హత్య చేసి మృతదేహాన్నిసెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. ఈ దుశ్చర్య బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా, శైనషికటలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకివెళితే.. స్థానికంగా ఆడుకుంటున్న 16ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు ఎత్తికెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్యచేసి, ఎవరూ చూడకుండా ఉండేందుకు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి, ఎట్టకేలకు నిందితులను అరెస్టుచేశారు.వీరిని కోర్టులో హాజరు పరచగా వారికి 8 రోజులపాటు పోలీసు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Next Story






