- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై అత్యాచారం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, నూజీవీడు కృష్ణాజిల్లా నూజీవీడులో దారుణం చోటుచేసుకుంది. తండ్రిని వెతుకుతూ రాత్రి వేళలో బయటకు వచ్చిన బాలికను ఓ ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అచేతన స్థితిలో ఉన్న బాలికను శివారు ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. అటువైపుగా వచ్చిన గస్తీ పోలీసులు బాలికను గుర్తించి వివరాలు సేకరించారు.బాధితురాలు అసలు విషయం చెప్పడంతో షాక్ అయిన పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు నూజీవీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు […]</p>
X
దిశ, నూజీవీడు
కృష్ణాజిల్లా నూజీవీడులో దారుణం చోటుచేసుకుంది. తండ్రిని వెతుకుతూ రాత్రి వేళలో బయటకు వచ్చిన బాలికను ఓ ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అచేతన స్థితిలో ఉన్న బాలికను శివారు ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. అటువైపుగా వచ్చిన గస్తీ పోలీసులు బాలికను గుర్తించి వివరాలు సేకరించారు.బాధితురాలు అసలు విషయం చెప్పడంతో షాక్ అయిన పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు నూజీవీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని 24గంటల్లోనే నిందితున్నిపోలీసులు పట్టుకున్నారు.గాంధీనగర్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ అన్నం వెంకటేశ్వర రావు నేరానికి పాల్పడినట్టు గుర్తించారు.దీంతో నిందితున్నిఅరెస్టు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.
Next Story






