- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్: నగర శివారులో దిశ ఘటన మరువక ముందే శుక్రవారం మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కుమారివాడిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై 18 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>
X
దిశ, హైదరాబాద్: నగర శివారులో దిశ ఘటన మరువక ముందే శుక్రవారం మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కుమారివాడిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై 18 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






