- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో మంత్రుల పర్యటన
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. ఖమ్మం చేరుకున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లకు.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బల్లేపల్లి వైకుంఠధామాన్ని ప్రారంభించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. ఖమ్మం చేరుకున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లకు.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బల్లేపల్లి వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
Next Story






