- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలు నాటిన మంత్రులు.. ఎక్కడెక్కడా అంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుండిగల్, బోయగూడలో మొక్కలు నాటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుండిగల్, బోయగూడలో మొక్కలు నాటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
Next Story






