- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. ప్రతి శుభ సందర్భంలో ప్రజలు ఒక మొక్క నాటాలని సూచించారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. ప్రతి శుభ సందర్భంలో ప్రజలు ఒక మొక్క నాటాలని సూచించారు.
Next Story






