వరంగల్‌లో కరోనా పరీక్షలకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు

by Shyam |

<p>దిశ, వ‌రంగ‌ల్: క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్రభుత్వానికి ప్రజలందరూ సహకారం అందించాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. వరంగల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో రూ. 1.73 కోట్ల‌తో ఏర్పాటు చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల ప్ర‌త్యేక ల్యాబ్‌ను మంత్రులు దయాకర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ సామాజిక, భౌతిక దూరం, లాక్‌డౌన్ ద్వారా మాత్ర‌మే కరోనాను నివారించగలమన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ [&hellip;]</p>

వరంగల్‌లో కరోనా పరీక్షలకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు
X

దిశ, వ‌రంగ‌ల్: క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్రభుత్వానికి ప్రజలందరూ సహకారం అందించాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. వరంగల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో రూ. 1.73 కోట్ల‌తో ఏర్పాటు చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల ప్ర‌త్యేక ల్యాబ్‌ను మంత్రులు దయాకర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ సామాజిక, భౌతిక దూరం, లాక్‌డౌన్ ద్వారా మాత్ర‌మే కరోనాను నివారించగలమన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: ministers errabelli dayakara rao, satyavathi rathod, Special lab,corona tests, warangal

Next Story