- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రులు
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: అమిర్‌పేటలోని 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని.. 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. రూ. 2.58 కోట్ల రూపాయలతో దీనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న పనుల పురోభివృద్ధిని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 వరకు హాస్పిటల్ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి రెండు అంతస్థుల్లో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. అవసరమైతే మరో 3 అంతస్థుల్లో కూడా నిర్మాణం చేపడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. […]</p>

X
దిశ, హైదరాబాద్: అమిర్‌పేటలోని 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని.. 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. రూ. 2.58 కోట్ల రూపాయలతో దీనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న పనుల పురోభివృద్ధిని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 వరకు హాస్పిటల్ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి రెండు అంతస్థుల్లో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. అవసరమైతే మరో 3 అంతస్థుల్లో కూడా నిర్మాణం చేపడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Tags: etala rajendar, talasani, hospital, upgrade, ameerpet
Next Story






