- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బహుజనుల ఆశాజ్యోతి అంబేద్కర్
<p>దిశ, వరంగల్: దళిత బహుజనుల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంత్రి తమ స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ మహామేధావి, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి అని అన్నారు. రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం వహించి, పేద ప్రజానికానికి ఆరాధ్యుడైన, భారతరత్న అంబేద్కర్ దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలిచారన్నారు. […]</p>

X
దిశ, వరంగల్: దళిత బహుజనుల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంత్రి తమ స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ మహామేధావి, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి అని అన్నారు. రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం వహించి, పేద ప్రజానికానికి ఆరాధ్యుడైన, భారతరత్న అంబేద్కర్ దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలిచారన్నారు.
Tags : minister dayakar rao, participated, Ambedkar Jayanti, warangal
Next Story






