- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజీవ్ రెడ్డిని సన్మానించిన మంత్రి వేముల..
<p>దిశ, బాల్కొండ: రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్ గా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్కల్ కి చెందిన వేల్పూర్ సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సంజీవ్ రెడ్డి కి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనతరం మంత్రి నియామాక జి.ఓ కాపీని సంజీవ్ రెడ్డికి అందజేశారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా […]</p>

X
దిశ, బాల్కొండ: రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్ గా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్కల్ కి చెందిన వేల్పూర్ సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి సంజీవ్ రెడ్డి కి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనతరం మంత్రి నియామాక జి.ఓ కాపీని సంజీవ్ రెడ్డికి అందజేశారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రైతుల పక్షాన మీ సేవలు ఉపయోగపడేలా కృష్జి చేయాలని మంత్రి అన్నారు.
Next Story






