ఆలయాల భద్రతపై మంత్రి వెల్లంపల్లి సమీక్ష..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి పోలీసు అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలు, హిందూత్వ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రామతీర్థం, ఇతర ఆలయాల్లో భద్రత, నిందితుల పట్టివేతపై మంత్రి సమక్షంలో సమీక్ష కొనసాగుతోంది.</p>

ఆలయాల భద్రతపై మంత్రి వెల్లంపల్లి సమీక్ష..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి పోలీసు అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలు, హిందూత్వ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రామతీర్థం, ఇతర ఆలయాల్లో భద్రత, నిందితుల పట్టివేతపై మంత్రి సమక్షంలో సమీక్ష కొనసాగుతోంది.

Next Story