- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేవు
<p>దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హిందువుల మనోభావాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను సాక్ష్యాలతో సహా డీజీపీ బయటపెట్టారని తెలిపారు. బీజేపీ నేతల లేఖలు పోలీసులను బెదిరించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హిందువుల మనోభావాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఎవరికీ భయపడదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను సాక్ష్యాలతో సహా డీజీపీ బయటపెట్టారని తెలిపారు. బీజేపీ నేతల లేఖలు పోలీసులను బెదిరించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
Next Story






