- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ
by Shyam |
<p> ఏపీ మంత్రి తానేటి వనిత తన సంతకం ఫోర్జరీ చేశారంటూ హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములు తనకు కేటాయించాలని కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మంత్రి లెటర్ ప్యాడ్‌లో తప్పుగా సంతకం పెట్టడంతో ఆ నేత అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మంత్రి వనిత తన సంతకం ఫోర్జరీ అయిందంటూ హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.</p>

X
ఏపీ మంత్రి తానేటి వనిత తన సంతకం ఫోర్జరీ చేశారంటూ హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములు తనకు కేటాయించాలని కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మంత్రి లెటర్ ప్యాడ్‌లో తప్పుగా సంతకం పెట్టడంతో ఆ నేత అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మంత్రి వనిత తన సంతకం ఫోర్జరీ అయిందంటూ హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.
Next Story






