- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇటీవల మరణించిన సినీనటుడు నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరామర్శించారు. కోఠిలోని నర్సింగ్ యాదవ్ నివాసానికి వెళ్లి నర్సింగ్ యాదవ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. నర్సింగ్ యాదవ్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇటీవల మరణించిన సినీనటుడు నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరామర్శించారు. కోఠిలోని నర్సింగ్ యాదవ్ నివాసానికి వెళ్లి నర్సింగ్ యాదవ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. నర్సింగ్ యాదవ్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
Next Story






