- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి తలసాని ప్రత్యేక పూజలు
by Shyam |
<p>దిశ, సికింద్రాబాద్: బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పీడ తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్, ఆలయ ఈవోలు పాల్గొన్నారు.</p>

X
దిశ, సికింద్రాబాద్: బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పీడ తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్, ఆలయ ఈవోలు పాల్గొన్నారు.
Next Story






