- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవకతవకలు జరుగకుండా చూడాలి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్, చౌదరీబాగ్ తదితర ప్రాంతాల్లో వరద బాధితులకు పరిహారం అందజేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలని, నిజంగా నష్టపోయిన వారిని గుర్తించి వారికి పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్, చౌదరీబాగ్ తదితర ప్రాంతాల్లో వరద బాధితులకు పరిహారం అందజేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలని, నిజంగా నష్టపోయిన వారిని గుర్తించి వారికి పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Next Story






