- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు షిఫ్టుల్లో పనులు చేయండి
<p>దిశ, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో రూ.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంజీవయ్య పార్కు నుంచి చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం వాహనాల రాకపోకలను నిలిపివేసి రెండు షిప్టుల్లో పనులు చేయాలని ఆదేశించారు. నెక్లెస్ రోడ్డులో పచ్చ దనాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ట్రాన్స్ […]</p>

X
దిశ, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో రూ.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంజీవయ్య పార్కు నుంచి చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం వాహనాల రాకపోకలను నిలిపివేసి రెండు షిప్టుల్లో పనులు చేయాలని ఆదేశించారు. నెక్లెస్ రోడ్డులో పచ్చ దనాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ట్రాన్స్ పోర్టు అదనపు కమిషనర్ విశ్వజిత్, హెచ్ఎండీఏ సీఈ బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ ఈఈ పరంజ్యోతి, కార్పొరేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Next Story






