- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి తలసాని రక్షా బంధన్ శుభాకాంక్షలు
by Shyam |
<p>దిశ, కంటోన్మెంట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆయన సోదరీమణులు సోమవారం రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.</p>

X
దిశ, కంటోన్మెంట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆయన సోదరీమణులు సోమవారం రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






