- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాలాలు, చెరువులపై తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తం తిరిగిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే ప్రధాని మోడీ.. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాలాలు, చెరువులపై తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తం తిరిగిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే ప్రధాని మోడీ.. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలన్నారు.
Next Story






