- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
74 ఏళ్లలో జరగనిది.. ఆరేళ్లలో: తలసాని
by Shyam |
<p>దిశ, మెదక్: రాష్ట్రంలో 74 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం గత ఆరేళ్ల కాలంలో జరిగిందని మంత్రి తలసాని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అయినా… మన రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం వచ్చి ఆరేళ్లు కావొస్తోందన్నారు. ఆరేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిన మన రాష్ట్రం వైపు […]</p>

X
దిశ, మెదక్: రాష్ట్రంలో 74 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం గత ఆరేళ్ల కాలంలో జరిగిందని మంత్రి తలసాని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అయినా… మన రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం వచ్చి ఆరేళ్లు కావొస్తోందన్నారు. ఆరేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిన మన రాష్ట్రం వైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని అన్నారు.
Next Story






