- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది చరిత్రలో మొదటిసారి: తలసాని
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నిరాడంబరంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు బోనాల జాతర జరగనున్నది. ఈ క్రమంలో మంత్రి తలసాని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, అర్చకుల సమక్షంలో మహంకాళి ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని, ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు తమ తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నిరాడంబరంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు బోనాల జాతర జరగనున్నది. ఈ క్రమంలో మంత్రి తలసాని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, అర్చకుల సమక్షంలో మహంకాళి ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని, ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు తమ తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని సూచించారు.
Next Story






