- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఫ్లెక్సీలకు రూ.3 లక్షలు ఫైన్
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గాను ఐకాన్ మీడియా సంస్థకు రూ.3 లక్షలు ఫైన్ వేశారు అధికారులు.</p>

X
దిశ, వెబ్డెస్క్: నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గాను ఐకాన్ మీడియా సంస్థకు రూ.3 లక్షలు ఫైన్ వేశారు అధికారులు.
Next Story






