- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపద్బాంధవుడిలా ఆదుకున్నది: తలసాని
by Shyam |
<p>దిశ, సనత్ నగర్: ఆర్ధిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్న అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపద్బాంధవుడిగా ఆదుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాంగోపాల్ పేటకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఒక లక్ష 98 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]</p>

X
దిశ, సనత్ నగర్: ఆర్ధిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్న అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపద్బాంధవుడిగా ఆదుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాంగోపాల్ పేటకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఒక లక్ష 98 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హుందరికీ పథకాలు అందేలా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






