- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ చెప్పిండు.. శ్రీనివాస్ గౌడ్ చేసిండు
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో మొక్కలు నాటారు. శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి మొక్కలను నాటి ప్రతి మొక్కనూ కాపాడుకుందాం అనే పిలుపు మేరకు తన నివాసంలో ఈత, జామ, అరెలియా, మందారం మొక్కలను తన కుమార్తె శ్రీహిత, మనుమరాలు సిద్దిక్షలతో కలసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో మొక్కలు నాటారు. శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి మొక్కలను నాటి ప్రతి మొక్కనూ కాపాడుకుందాం అనే పిలుపు మేరకు తన నివాసంలో ఈత, జామ, అరెలియా, మందారం మొక్కలను తన కుమార్తె శ్రీహిత, మనుమరాలు సిద్దిక్షలతో కలసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో భారీగా మొక్కలు నాటి హరిత పట్టణాలుగా తీర్చిదిద్దటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
Next Story






