- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్లు తాగిన మంత్రి, ఎమ్మెల్యేలు
by Shyam |
<p>దిశ, వరంగల్: గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ ముచ్చెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీతకార్మికులు తీసుకొచ్చిన కల్లును మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తాగారు. అనంతరం గీత కార్మికులు అందరూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ.. ఉత్సాహం ప్రదర్శించారు.</p>

X
దిశ, వరంగల్: గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ ముచ్చెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీతకార్మికులు తీసుకొచ్చిన కల్లును మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తాగారు. అనంతరం గీత కార్మికులు అందరూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ.. ఉత్సాహం ప్రదర్శించారు.
- Tags
- Minister Srinivas Goud
- Minister Srinivas Goud statue
- Sardar Sarwai Papanna
- warangal
- à°ªà±à°°à°à±à°¤à±à°µ à°à±à°«à± విపౠవినయౠà°à°¾à°¸à±à°à°°à±
- à°®à°à°¤à±à°°à°¿ à°¶à±à°°à±à°¨à°¿à°µà°¾à°¸à± à°à±à°¡à±
- వరà±à°§à°¨à±à°¨à°ªà±à° à°à°®à±à°®à±à°²à±à°¯à± à° à°°à±à°°à°¿ à°°à°®à±à°·à±
Next Story






