- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరివెన్నెల తెలుగు భాషకు వెన్నెల: మంత్రి శ్రీనివాస్ గౌడ్
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినిమా రంగానికి, తెలుగు భాషకు ఓ వెన్నెల అని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివర్ణించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి దివంగతులైన నేపథ్యంలో మంగళవారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సిరివెన్నెల రాసిన ప్రతిపాట ఆణిముత్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినిమా రంగానికి, తెలుగు భాషకు ఓ వెన్నెల అని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివర్ణించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి దివంగతులైన నేపథ్యంలో మంగళవారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సిరివెన్నెల రాసిన ప్రతిపాట ఆణిముత్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
Next Story






