- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ గూండాయిజం ఇక్కడ సాగదు
<p>దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ గూండాయిజం తెలంగాణలో సాగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాల్ రావు బంధువులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తమ జిల్లాకు చెందిన ముగ్గురిని రాయలసీమ గూండాలు కిడ్నాప్ చేశారని అన్నారు. పోలీసుల సాయంతో ముగ్గురు ఎక్కడున్నారో కేవలం మూడు గంటల్లోనే పట్టుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రవీణ్ రావుతో పాటు అతని ఇద్దరు సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను కిడ్నాప్ చేశారు. సమాచారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ గూండాయిజం తెలంగాణలో సాగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాల్ రావు బంధువులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తమ జిల్లాకు చెందిన ముగ్గురిని రాయలసీమ గూండాలు కిడ్నాప్ చేశారని అన్నారు. పోలీసుల సాయంతో ముగ్గురు ఎక్కడున్నారో కేవలం మూడు గంటల్లోనే పట్టుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రవీణ్ రావుతో పాటు అతని ఇద్దరు సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు వాహనాలను చుట్టుముట్టి రాంగోపాల్ పేట్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story






