- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
by Sridhar Babu |
<p>దిశ, జమ్మికుంట: అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగానే గీత కార్మికులకు పన్నులు రద్దు చేసి, ఎక్స్‌గ్రేషియా పెంచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గౌడ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయాంలో గౌడన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ […]</p>

X
దిశ, జమ్మికుంట: అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగానే గీత కార్మికులకు పన్నులు రద్దు చేసి, ఎక్స్‌గ్రేషియా పెంచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గౌడ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయాంలో గౌడన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. గౌడ వర్గానికి 15 శాతం వైన్ షాపులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
Next Story






