- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి గ్రామంలో ఈతవనాలు
by Shyam |
<p>దిశ, షాద్ నగర్: ప్రతి గ్రామంలో ఈతవనాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. తొలి విడతగా నాలుగు వేల గ్రామాల్లో ఈత మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో ప్రతి ఊరిలో ఈత వనాలు ఉండేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, షాద్ నగర్: ప్రతి గ్రామంలో ఈతవనాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. తొలి విడతగా నాలుగు వేల గ్రామాల్లో ఈత మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో ప్రతి ఊరిలో ఈత వనాలు ఉండేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






