- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇచ్చిన హామీలను తీరుస్తాం : శ్రీనివాస్ గౌడ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణిజ్య విజయం సాధించిన వెంటనే పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు.ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం ద్వారానే తమ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని భావించి టీఆర్ఎస్కు అండగా నిలిచారన్నారు. మీరు […]</p>

X
దిశ ప్రతినిధి మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణిజ్య విజయం సాధించిన వెంటనే పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు.ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం ద్వారానే తమ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని భావించి టీఆర్ఎస్కు అండగా నిలిచారన్నారు.
మీరు ఏ నమ్మకంతో అయితే ఓట్లు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా హామీలను నెరవేర్చడం తోపాటు మరింత ఉత్సాహంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు లో ప్రధాన పాత్ర పోషించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు
Next Story






