- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
<p>దిశ, వనపర్తి : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ BR అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి నివాళిలర్పించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలోనీ చిత్ర పటానికి, అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమ సమాజ సాధన కోసం నిరంతరం కృషి చేసి,పేద బడుగు బలహీన, వెనుకబడిన […]</p>

X
దిశ, వనపర్తి : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ BR అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి నివాళిలర్పించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలోనీ చిత్ర పటానికి, అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమ సమాజ సాధన కోసం నిరంతరం కృషి చేసి,పేద బడుగు బలహీన, వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి కోసం అహర్నిశలు తపించిన గొప్ప వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేడ్కర్ అనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తెరాస పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, కార్యదర్శి ఆవుల రమేష్, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..
Next Story






