- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..
<p>దిశ, ఆమనగల్లు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి వేడుకలను సోమవారం తలకొండపల్లి మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు గుజ్జుల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా గౌరవించే కుల రహిత మానవ సమాజాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ […]</p>

X
దిశ, ఆమనగల్లు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి వేడుకలను సోమవారం తలకొండపల్లి మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు గుజ్జుల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా గౌరవించే కుల రహిత మానవ సమాజాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు, నాయకులు చెన్నయ్య, నరసింహ, రమేష్ గౌడ్, రాజు,నరేష్, కృష్ణయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే చల్లా
Next Story






