- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి
by Shyam |
<p>దిశ, మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల ఇళ్లలో టీవీ, సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో లేవో పరిశీలించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆన్ లైన్ లో పాఠాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకుంటారో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. […]</p>

X
దిశ, మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల ఇళ్లలో టీవీ, సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో లేవో పరిశీలించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆన్ లైన్ లో పాఠాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకుంటారో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు.
Next Story






