- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 400 నిరుపేద ముస్లింలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 400 నిరుపేద ముస్లింలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






