- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంస్థను.. అభినందించిన మంత్రి
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రభుత్వం, ప్రయివేటు ఆసుపత్రులు అనే తేడా లేకుండా ఒకే వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రం, నూతన అంబులెన్సులను ఆమె సోమవారం స్ధానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ అనే స్వచ్ఛంద సంస్థ ఐసీయూ కేంద్రంలో ఏడు బెడ్లతో పాటు రూ.25లక్షల విలువైన అంబులెన్సులను ఆసుపత్రికి సాయం చేశారన్నారు. ఈ సంస్థకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రభుత్వం, ప్రయివేటు ఆసుపత్రులు అనే తేడా లేకుండా ఒకే వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రం, నూతన అంబులెన్సులను ఆమె సోమవారం స్ధానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు.
క్యాన్సర్ అనే స్వచ్ఛంద సంస్థ ఐసీయూ కేంద్రంలో ఏడు బెడ్లతో పాటు రూ.25లక్షల విలువైన అంబులెన్సులను ఆసుపత్రికి సాయం చేశారన్నారు. ఈ సంస్థకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అంతేవిధంగా మరిన్ని సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రులకు అండగా నిలబడాలన్నారు.
Next Story






