- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ క్షమాపణ
<p>దిశ, హైదరాబాద్ తెలంగాణ శాసనమండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులకు ఓ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రి ఎవరోకాదు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గురువారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఓ సభ్యుడు ప్రస్తావించారు. దీనిపై అజయ్ స్పందిస్తూ ప్రజాప్రతినిధులు కాల్ చేసినప్పుడు ఆర్టీసీ అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవటం ముమ్మాటికీ తప్పేనని, అందుకు క్షమాపణ చెబుతున్నాని […]</p>

X
దిశ, హైదరాబాద్
తెలంగాణ శాసనమండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులకు ఓ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రి ఎవరోకాదు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గురువారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఓ సభ్యుడు ప్రస్తావించారు. దీనిపై అజయ్ స్పందిస్తూ ప్రజాప్రతినిధులు కాల్ చేసినప్పుడు ఆర్టీసీ అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవటం ముమ్మాటికీ తప్పేనని, అందుకు క్షమాపణ చెబుతున్నాని అన్నారు.
Tags: minister puvvada Forgiveness, assembly session,This is it wrong
Next Story






