- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ వచ్చిందని అజయ్ కుమార్ స్వయంగా ట్వీట్ చేశారు. తాను హోం ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అజయ్ కుమార్ సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ వచ్చిందని అజయ్ కుమార్ స్వయంగా ట్వీట్ చేశారు. తాను హోం ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అజయ్ కుమార్ సూచించారు.
Next Story






