- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పువ్వాడకు కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో.. టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని పువ్వాడ తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన అన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని పువ్వాడ చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో.. టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని పువ్వాడ తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన అన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని పువ్వాడ చెప్పారు.
Next Story






