- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంత్రి పువ్వాడ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్, కార్పొరేటర్లు, డీసీపీ, ఏసీపీలు, సిఐలు, […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్, కార్పొరేటర్లు, డీసీపీ, ఏసీపీలు, సిఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.
Next Story






