- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం…
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్‌ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. త్రీటౌన్‌లోని డాబాల బజార్, రోటరీనగర్‌లో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ ప్రారంభించారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్ టెస్టింగ్ వాహనాలు, ఒక (కోవిడ్ రెస్పాన్స్ వెహికల్)ఆంబులెన్స్‌ను మంత్రి పువ్వాడ […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్‌ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. త్రీటౌన్‌లోని డాబాల బజార్, రోటరీనగర్‌లో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ ప్రారంభించారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్ టెస్టింగ్ వాహనాలు, ఒక (కోవిడ్ రెస్పాన్స్ వెహికల్)ఆంబులెన్స్‌ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
Next Story






