- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు: పేర్ని నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. దేవుళ్లు, భూదేవితో నాటకాలు ఆడితే మట్టికొట్టుపోతారని వ్యాఖ్యానించారు. దొంగనాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరగడం ఖాయమన్నారు. పేదలకు సాయం చేస్తుంటే అడ్డుకునేవారు రైతులెలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలకు సాయం చేస్తుంటే అడ్డుపడుతోంది చంద్రబాబు చౌదరే అన్న మంత్రి పేర్ని నాని.. చంద్రబాబుపై స్టేలు ఎత్తేసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఆయన పోరాటమంతా కుమారుడు లోకేశ్ చౌదరి కోసమేనని ఎద్దేవా చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. దేవుళ్లు, భూదేవితో నాటకాలు ఆడితే మట్టికొట్టుపోతారని వ్యాఖ్యానించారు. దొంగనాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరగడం ఖాయమన్నారు. పేదలకు సాయం చేస్తుంటే అడ్డుకునేవారు రైతులెలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలకు సాయం చేస్తుంటే అడ్డుపడుతోంది చంద్రబాబు చౌదరే అన్న మంత్రి పేర్ని నాని.. చంద్రబాబుపై స్టేలు ఎత్తేసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఆయన పోరాటమంతా కుమారుడు లోకేశ్ చౌదరి కోసమేనని ఎద్దేవా చేశారు.
Next Story






