- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు చేయలేదు.. జగన్ చేసి చూపించారు: పేర్ని నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఓర్వలేకపోతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30తో జగన్ పాలనకు రెండేళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలను చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని.. జగన్ మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించారని పేర్ని నాని కొనియాడారు. అందుకే ఇచ్చిన హామీల్లో 94.5 శాతం వాగ్దానాలను నెరవేర్చామన్నారు. కుల, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఓర్వలేకపోతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30తో జగన్ పాలనకు రెండేళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలను చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని.. జగన్ మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించారని పేర్ని నాని కొనియాడారు. అందుకే ఇచ్చిన హామీల్లో 94.5 శాతం వాగ్దానాలను నెరవేర్చామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని.. చంద్రబాబు హయాంలో చేయలేని పనులు ప్రస్తుతం జగన్ గొప్పగా చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
Next Story






