ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు ఉండకపోవచ్చు : పెద్దిరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-21 11:48:35  IST  )

<p>ఏపీ రాజధాని వివాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఈ విపత్కర సమయంలో రాజధాని తరలింపు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. దీనిపై పరిస్థితులు అనుకూలించిన తర్వాత, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధాను అంశాన్ని ప్రస్తావించామని తెలిపారు.</p>

ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు ఉండకపోవచ్చు : పెద్దిరెడ్డి
X

ఏపీ రాజధాని వివాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఈ విపత్కర సమయంలో రాజధాని తరలింపు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. దీనిపై పరిస్థితులు అనుకూలించిన తర్వాత, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధాను అంశాన్ని ప్రస్తావించామని తెలిపారు.

Next Story