- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరివెన్నెల లేని లోటు పూడ్చలేనిది: మంత్రి నిరంజన్ రెడ్డి
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలుగు సినీ జగతిలో తనదైన శైలిలో పాటలు రాస్తూ.. తెలుగు జాతి ఖ్యాతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తీరనిలోటు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సిరివెన్నెల సినిమాతో సినీ పాటల రచయితగా రంగప్రవేశం చేసి.. వేలాది పాటలు రాసి తెలుగు భాషకు ఎనలేని కీర్తిని తీసుకురావడంతోపాటు, సమాజాన్ని చైతన్య పరచడంలో తన వంతు పాత్రను నిర్వహించాడని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సిరివెన్నెల […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలుగు సినీ జగతిలో తనదైన శైలిలో పాటలు రాస్తూ.. తెలుగు జాతి ఖ్యాతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తీరనిలోటు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సిరివెన్నెల సినిమాతో సినీ పాటల రచయితగా రంగప్రవేశం చేసి.. వేలాది పాటలు రాసి తెలుగు భాషకు ఎనలేని కీర్తిని తీసుకురావడంతోపాటు, సమాజాన్ని చైతన్య పరచడంలో తన వంతు పాత్రను నిర్వహించాడని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు మంత్రి తన సానుభూతిని తెలిపారు.
- Tags
- minister
Next Story






