- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవసీ లేకుండా చేస్తున్నారు.. మీడియాపై రెచ్చిపోయిన మంత్రి నిరంజన్ రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. జడ్పీ సమావేశం కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిర్రుబుర్రులాడారు. ప్రైవసీ లేకుండా చేస్తున్నారని, ఇక్కడేం పనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌లకు చెప్పి మీడియాను బయటకు పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కవరేజ్‌కి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. జడ్పీ సమావేశం కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిర్రుబుర్రులాడారు. ప్రైవసీ లేకుండా చేస్తున్నారని, ఇక్కడేం పనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌లకు చెప్పి మీడియాను బయటకు పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కవరేజ్‌కి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని మంత్రిపై ఫైర్ అవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story






