- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిపక్షాలపై మంత్రి నారాయణస్వామి ఫైర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలపై మంత్రి మంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గుళ్లు, గోపురాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం, రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. శ్రీవారి ఆలయం వద్ద తనకు అవమానం జరిగిందనేది అవాస్తవం అని స్సష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలోనూ అనేక గుళ్లపై దాడులు జరిగాయని అన్నారు. నాడు ఏ ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధమైన రాద్ధాంతం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలపై మంత్రి మంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గుళ్లు, గోపురాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం, రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. శ్రీవారి ఆలయం వద్ద తనకు అవమానం జరిగిందనేది అవాస్తవం అని స్సష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలోనూ అనేక గుళ్లపై దాడులు జరిగాయని అన్నారు. నాడు ఏ ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధమైన రాద్ధాంతం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






