- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి మేకపాటి అకౌంట్ హ్యాక్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రముఖులే టార్గెట్‌గా పంజా విసురుతున్నారు. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేశారు. అనంతరం అశ్లీల కంటెంట్, వీడియోలను పోస్టు చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి గౌతంరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రముఖులే టార్గెట్‌గా పంజా విసురుతున్నారు. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేశారు. అనంతరం అశ్లీల కంటెంట్, వీడియోలను పోస్టు చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి గౌతంరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






