- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విద్యార్థులకు KTR అభినందనలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : JEE మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులకు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరు అందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో మొత్తం 24 మందికి 100శాతం మార్కులు వస్తే.. అందులో 8 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు. వారందరికీ విషెస్ తెలిపిన మంత్రి.. బాలికల్లో టాపర్‌గా నిలిచిన చుక్కా తనూజకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా 100శాతం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
JEE మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులకు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరు అందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో మొత్తం 24 మందికి 100శాతం మార్కులు వస్తే.. అందులో 8 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
వారందరికీ విషెస్ తెలిపిన మంత్రి.. బాలికల్లో టాపర్‌గా నిలిచిన చుక్కా తనూజకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా 100శాతం మార్కులు సాధించిన లిస్టులో ఉన్నారు.
Next Story






