- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియకుండానే ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్ ఆన్లైన్, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రజలకు మేలుచేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియకుండానే ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్ ఆన్లైన్, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రజలకు మేలుచేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
Next Story






