- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమీకృత మార్కెట్‌ను తనిఖీ చేసిన కేటీఆర్
by Shyam |
<p>దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో ఆధునాతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఆకస్మికంగా గజ్వేల్ పట్టణానికి వచ్చి సమీకృత మార్కెట్‌లోని వ్యాపారులతో అక్కడి పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణానికి అయిన ఖర్చులను మార్కెటింగ్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణం, పరిశుభ్రతను చూసి కేటీఆర్ ఆనందం […]</p>

X
దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో ఆధునాతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఆకస్మికంగా గజ్వేల్ పట్టణానికి వచ్చి సమీకృత మార్కెట్‌లోని వ్యాపారులతో అక్కడి పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణానికి అయిన ఖర్చులను మార్కెటింగ్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణం, పరిశుభ్రతను చూసి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






